Surprise Me!

Ajay Jadeja surprised at BCCI’s decision | Oneindia Telugu

2021-09-12 224 Dailymotion

What happened overnight that a mentor was required?’: Ajay Jadeja surprised at BCCI’s decision
#MsDhoni
#Teamindia
#ViratKohli
#T20WorldCup2021

ఐసీసీ టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టు కోసం ఎదురుచూసిన అభిమానులకు, విశ్లేకులకు బీసీసీఐ ఊహకందని ఆనందాన్ని కలిగించింది. వరల్డ్‌కప్ విజయం సాధించడమే లక్ష్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర‌సింగ్ ధోనీని జట్టులోకి తీసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీ.. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు మెంటార్‌గా పనిచేయనున్నాడు.

Buy Now on CodeCanyon